Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోదీతో విజయసాయిరెడ్డి భేటీ

ఢిల్లీ: ప్రధాని మోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గురువారం  భేటీ అయ్యారు. ఏపీలోని పలు అంశాలపై చర్చించారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను మోదీ దృష్టికి విజయసాయి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా మోడీని కోరారు. వాటి పరిష్కారానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 


Advertisement
Advertisement