బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం మూసివేత

ABN , First Publish Date - 2021-04-19T22:19:29+05:30 IST

బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం మూసివేత

బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం మూసివేత

అమరావతి: ఏప్రిల్‌ 20 నుండి 30వ తేదీ వరకు బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం మూసివేస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డి.పి. రామకృష్ణ తెలిపారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు బార్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-04-19T22:19:29+05:30 IST