బెజవాడలో రౌడీషీటర్ నగర బహిష్కరణ

ABN , First Publish Date - 2020-07-14T23:38:29+05:30 IST

రౌడీషీటర్ ను నగరం బహిష్కరించింది. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీషీటర్ పటాన్ యూసఫ్ ఖాన్‌ను సీపీ బత్తిన శ్రీనివాసులు నగరం నుంచి..

బెజవాడలో రౌడీషీటర్ నగర బహిష్కరణ

విజయవాడ: రౌడీషీటర్ ను నగరం బహిష్కరించింది. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీషీటర్ పటాన్ యూసఫ్ ఖాన్‌ను సీపీ బత్తిన శ్రీనివాసులు నగరం నుంచి బహిష్కరించారు. గన్నవరం ఠాణా పరిధిలో యూసఫ్ ఖాన్‌పై రౌడీషీట్ నమోదయింది. పలు నేరాల్లో అరెస్టై జైలుకెళ్లి బయటికొచ్చినా నేరస్వభావం మార్చుకోకపోవడంతో ఆర్నెళ్లపాటు నగరం నుంచి బహిష్కరించారు. నగరంలోని మిగిలిన రౌడీషీటర్లపై పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-07-14T23:38:29+05:30 IST