Abn logo
Sep 14 2021 @ 09:30AM

కృష్ణా జిల్లాలో మోగనున్న డాక్టర్ల సమ్మె సైరెన్

విజయవాడ: కృష్ణా జిల్లాలో  డాక్టర్ల సమ్మె సైరెన్ మోగనుంది. ఈరోజు అర్ధరాత్రి నుండి విధులకు హాజరుకాబోమంటున్న  జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ స్పష్టం చేశారు. బాకాయి పడ్డ 5నెలల జీతాలు, ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ ఆసుపత్రుల్లో  200 మంది వరకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ డ్యూటీ నిర్వర్తిస్తున్నారు.