Abn logo
Sep 24 2021 @ 11:48AM

విజయవాడలో దారి దోపిడీ

విజయవాడ: నగరంలో దారి దోపిడీ దొంగల కలకలం రేపుతోంది. వ్యాపారి చేతి నుండి 6 లక్షల రూపాయల క్యాష్ బాగ్‌ను దుండగులు దోచుకెళ్లారు. అకస్మాత్తుగా దాడి చేసి చేతి సంచి లాక్కు వెళ్లారని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పో్లీసులు దర్యాప్తు చేపట్టారు. సత్యనారాయణ పురం ఓగిరాల వారి వీధిలో సుమారు రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది. దగ్గర్లో ఉన్న సీసీ ఫుటేజీలను ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption