వికారాబాద్‌లో నిండు కుండల్లా ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2020-08-14T17:32:54+05:30 IST

నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి.

వికారాబాద్‌లో నిండు కుండల్లా ప్రాజెక్టులు

వికారాబాద్: నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో పెద్ద ప్రాజెక్టుగా ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో నీటి ప్రవాహంతో నాగసమందర్ - వికారాబాద్ జిల్లా కేంద్రానికి మధ్యలో కల్వర్టు కొట్టుకుపోయింది. అటు తాండూర్ - వికారాబాద్ మధ్యలోని మంచన్ పల్లి దగ్గర ప్రధాన రహదారి కల్వర్టు కొట్టుకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2020-08-14T17:32:54+05:30 IST