Vikarabad: రాజీవ్ గృహకల్పలో కార్డన్ సెర్చ్

ABN , First Publish Date - 2021-09-30T14:23:19+05:30 IST

జిల్లా కేంద్రంలో గల రాజీవ్ గృహ కల్పలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

Vikarabad: రాజీవ్ గృహకల్పలో కార్డన్ సెర్చ్

వికారాబాద్: జిల్లా కేంద్రంలో గల రాజీవ్ గృహ కల్పలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు ఆధ్వర్యంలో పోలీసు కార్డన్ సెర్చ్ జరుగుతోంది. ఆరుగురు సీఐలు, 13 మంది ఎస్సై లు, 100 మంది పోలీసులు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు. సరెైన దృవపత్రాలు లేని వాహానాలను సీజ్ చేశారు. 66 బైక్‌లు,11 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. 

Updated Date - 2021-09-30T14:23:19+05:30 IST