బీజేపీలో చేరనున్న విక్రమ్‌గౌడ్

ABN , First Publish Date - 2020-11-26T20:34:19+05:30 IST

గ్రేటర్ ఎన్నికల వేళ పలువురు నేతలు బీజేపీలో చేరుతుండడంతో కమలం పార్టీ ఫుల్ జోష లో ఉంది. కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌గౌడ్ ఇంటికి మాజీమంత్రి డీకే అరుణ వెళ్లి ..

బీజేపీలో చేరనున్న విక్రమ్‌గౌడ్

హైదరాబాద్: గ్రేటర్  ఎన్నికల వేళ పలువురు నేతలు బీజేపీలో చేరుతుండడంతో కమలం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. గురువారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే అరుణ కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌గౌడ్ ఇంటికి  వెళ్లి ఆయనను బీజేపీలోకి రావాలని ఈ సందర్బంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకత్వంపై విక్రమ్‌గౌడ్ అసంతృప్తిగా ఉండడంతో త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని  విక్రమ్‌గౌడ్ అనుచరులు అంటున్నారు.

Updated Date - 2020-11-26T20:34:19+05:30 IST