విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2021-03-08T02:28:15+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని, అద్భుతంగా ఉంటుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సోము వీర్రాజు తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది: సోము వీర్రాజు

కర్నూలు : విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని, అద్భుతంగా ఉంటుందని  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సోము వీర్రాజు తెలిపారు. సీఎం జగన్‌ను ఒక్క బీజేపీ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుందన్నారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ రేటు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. జీఎస్టీ పరిధిలోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రజల సహకారంతోనే ప్రధాని మోదీ చైనాని కట్టడి చేయగలిగారని తెలిపారు. అమరావతిలోనే రాజధానిని కట్టాలని, తమకు అవకాశం ఇస్తే మూడేళ్లలో అద్భుతంగాకట్టి చూపిస్తామని సోమువీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-08T02:28:15+05:30 IST