Abn logo
Oct 28 2020 @ 13:10PM

విశాఖ మల్కాపురం ఎన్టీఆర్ కాలనీలో దారుణం

Kaakateeya

విశాఖ: మల్కాపురం ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. అభం శుభం తెలియని బిడ్డపై కామాంధుడు కన్నేశాడు. కన్న కూతురుపైనే తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. గత కొంతకాలంగా కుమార్తెపై బలత్కారానికి పూనుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement