Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న ఆపరేషన్ పరివర్తన్

విశాఖ: ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎస్ఈబీ ఆధ్వర్యంలో గంజాయి తోటలను స్థానికులు ధ్వంసం చేస్తున్నారు. అందులో భాగంగానే చింతపల్లి మండలం, బెన్నవరం పంచాయతీ, లోతుగడ్డ పంచాయతీ పరిసర గ్రామాల్లో సమిష్టిగా దాడులు చేస్తున్నారు. 86 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

Advertisement
Advertisement