విశాఖ: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా...

ABN , First Publish Date - 2021-12-27T19:38:07+05:30 IST

విశాఖ: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది.

విశాఖ: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా...

విశాఖ: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ఫార్మా సిటీ యాజమాన్యం, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. అయితే గ్యాస్ ట్యాంకర్ హెవీగా ఉండడంతో బారీ క్రేన్‌తో తీసే ప్రయత్నం చేశారు. చీకటి పడడంతో సహాయకపనులు నిలిపివేసి తిరిగి సోమవారం ప్రారంభించారు. ప్రమాదం జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ట్యాంకర్‌ను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2021-12-27T19:38:07+05:30 IST