Abn logo
Oct 21 2020 @ 07:48AM

మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

విశాఖపట్నం: విశాఖ శారదాపీఠంలో శారదా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చేతిలో వీణతో హంస వాహనంపై అమ్మవారు ఆసీనులయ్యారు. మూలా నక్షత్రం సందర్భంగా పీఠం ప్రాంగణంలో అక్షరాభ్యాసాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement