‘విశాఖలో వీఆర్‌ఏలను వీఆర్వోలుగా ప్రమోట్ చేయాలి’

ABN , First Publish Date - 2020-07-02T17:50:37+05:30 IST

‘విశాఖలో వీఆర్‌ఏలను వీఆర్వోలుగా ప్రమోట్ చేయాలి’

‘విశాఖలో వీఆర్‌ఏలను వీఆర్వోలుగా ప్రమోట్ చేయాలి’

విశాఖపట్నం: విశాఖలో వీఆర్‌ఏలుగా పని చేస్తున్న వారిని వీఆర్వోలుగా ప్రమోషన్ కల్పించాలని దళిత విముక్తి, ప్రగతి శీల మహిళా సంఘం నేతలు డిమాండ్ చేశారు. గతంలో అర్హత ఉన్న వాళ్ళకు ప్రమోషన్‌లు  ఇవ్వలేదని... ఇందులో దళితులను, మహిళలను పక్కన పెట్టారని మండిపడ్డారు. చట్టబద్ధంగా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారని...దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-02T17:50:37+05:30 IST