Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెంట్రల్‌ జైలు విజిట్‌

కడప(రూరల్‌), నవంబరు 30: నగరంలోని సెంట్రల్‌ జైలును సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి ఎస్‌.కవిత మంగళవారం విజిట్‌ చేశారు. అనంతరం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను పరిశీలించి, పారాలీగల్‌ వలంటీర్ల విధి విధానాలపై ఆరాతీశారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్టు 1987 గురించి వివరించారు. ప్రీ లీగల్‌ ఎయిడ్‌, లోక్‌ అదాలత్‌ ప్రాముఖ్యతలను తెలియజేశారు. 

Advertisement
Advertisement