Visakhapatnam బీచ్‌రోడ్‌లో కారు కలకలం

ABN , First Publish Date - 2021-12-12T14:32:03+05:30 IST

నగరంలోని బీచ్ రోడ్‌లో కారు కలకలం రేపింది. బీచ్ రోడ్డులోకి ప్రవేశించిన మందుబాబు కారుతో బీభత్స౦ సృష్టించాడు.

Visakhapatnam బీచ్‌రోడ్‌లో కారు కలకలం

విశాఖపట్నం: నగరంలోని బీచ్ రోడ్‌లో కారు కలకలం రేపింది. బీచ్ రోడ్డులోకి ప్రవేశించిన మందుబాబు కారుతో బీభత్స౦ సృష్టించాడు. రా౦గ్ రూట్‌లో వెళ్లి వేరే కారును ఢీకొట్టి...ఆపై వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడకు  చేరుకుని బారికేడ్లు అడ్డుపెట్టి మ౦దుబాబుని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-12T14:32:03+05:30 IST