విశాఖ బీచ్‌లో అల్లకల్లోలం.. అరకిలోమీటర్ మేర కోతకు గురైన భూమి

ABN , First Publish Date - 2021-12-05T23:46:15+05:30 IST

ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అంతేకాదు సముద్రపు అలల తాకిడికి భూమి బీటలు వారింది. అరకిలోమీటర్‌కు పైగా భూమి కోతకు..

విశాఖ బీచ్‌లో అల్లకల్లోలం.. అరకిలోమీటర్ మేర కోతకు గురైన భూమి

విశాఖ: ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అంతేకాదు సముద్రపు అలల తాకిడికి భూమి బీటలు వారింది. అరకిలోమీటర్‌కు పైగా భూమి కోతకు గురైంది. బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడివరకు కోతకు గురైంది. అటు చిల్డ్రన్‌పార్క్‌లో అడుగు మేర భూమి కుంగింది. పార్క్‌ సమీపంలో కూడా పది అడుగులు కుంగింది. భూమి కుంగడంతో ప్రహారీగోడ కూలింది. దీంతో అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు చిల్డ్రన్‌పార్క్‌ వైపు రాకపోకలను నిలిపివేశారు



Updated Date - 2021-12-05T23:46:15+05:30 IST