Advertisement
Advertisement
Abn logo
Advertisement

పని ఒత్తిడి భరించలేక వలంటీర్ ఆత్మహత్య

విజయనగరం: పని ఒత్తిడి భరించలేక వలంటీర్ చిరంజీవి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లమర్లలోని సచివాలయంలో చిరంజీవి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. గుర్ల మండలం పెనుబర్తి చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచివాలయంలో 10 మంది వలంటీర్లు ఉన్నా పనంతా తనతోటే చేయిస్తున్నారని చిరంజీవి వాపోయాడు. ఆత్మహత్యకు ముందు చిరంజీవి లేఖ రాసాడు. 


Advertisement
Advertisement