Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపాధి పనుల పారదర్శకతకే గోడపత్రిక

విడవలూరు, డిసెంబరు 6:  ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత ఉండేందుకు ఫోన్‌ నెంబరుతో కూడిన గోడ పత్రికను ఎంపీడీవో కార్యాలయంలో  ఏర్పాటు చేసినట్లు అంబుడ్స్‌పర్సన్‌ వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం ఎంపీడీవో చిరంజీవితో కలసి అయన మాట్లాడారు. ఉపాధి పనులు సవ్యంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.


Advertisement
Advertisement