పరిశ్రమలపై సమగ్ర సర్వే

ABN , First Publish Date - 2020-09-26T11:01:29+05:30 IST

జిల్లాలోని పరిశ్రమలపై సమగ్ర సర్వే చేపడు తున్నట్టు జిల్లా పరిశ్రమల శాఖ ప్రమోషనల్‌ అధికారి ఆర్‌.రమణమూర్తి తెలిపా రు. బొం

పరిశ్రమలపై సమగ్ర సర్వే

బొండపల్లి, సెప్టెంబరు 25: జిల్లాలోని పరిశ్రమలపై సమగ్ర సర్వే చేపడు తున్నట్టు జిల్లా పరిశ్రమల శాఖ ప్రమోషనల్‌ అధికారి ఆర్‌.రమణమూర్తి తెలిపా రు. బొండపల్లి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లోగల సచివాలయాల్లో విధు లు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌ ఉద్యోగులకు శుక్రవారం స్థానిక మండలపరిషత్‌ సమావేశ మందిరంలో సమగ్ర సర్వేపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వ హించారు.


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న భారీ, చిన్న తర హా పరిశ్రమల వివరాలను పొందుపరచడంపై వివరించినట్టు చెప్పారు. కార్యక్ర మంలో లేబర్‌ ఆఫీసర్‌ ఆర్‌.రమాదేవి, ఎంపీడీవో పి.త్రివిక్రమరావు తోపాటు ఇంజ నీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T11:01:29+05:30 IST