Advertisement
Advertisement
Abn logo
Advertisement

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలి

 ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు

కోరుట్ల, డిసెంబరు 3 : మధాహ్న భోజన కార్మికులకు మూడు నెలలు గా పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణం లోని మండల విద్యాదికారి కార్యలయం వద్ద కార్మికులతో కలసి ధర్నా ని ర్వహించారు. మొదట పట్టణంలోని సి. ప్రభాకర్‌ భవనంలో బోజన కా ర్మికులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. మూడు నె లలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించి ఆదుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నా బోజన నిర్వహకు లు కొంక బాగ్య, పరమేశ్వర్‌, పద్మ, పోశక్క, గంగవ్వ, రాజు, సబియా బేగం, సాయమ్మ, రజియా బేగంలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement