Advertisement
Advertisement
Abn logo
Advertisement

పూలతో సంక్రాంతి ఆకృతి

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక జాతీయ రహదారి పక్కన నాగేశ్వర నర్సరీ అధినేత పుల్లా చినసత్యనారాయణ నర్సరీలో పూలతో సంక్రాంతి ఆకృతిని తీర్చిదిద్దారు. కోడిపుంజులు, జిరాఫీల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఈ ఆకృతి సందర్శకులను ఆకట్టుకుంటోంది.           

                                           - కడియం(తూర్పుగోదావరి)

Advertisement
Advertisement