సరకు రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్‌కు ఆరో స్థానం

ABN , First Publish Date - 2020-07-08T08:48:56+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్‌ జాతీయ స్థాయిలో

సరకు రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్‌కు ఆరో స్థానం

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్‌ జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలాఖరు వరకు 110.81 లక్షల టన్నుల సరకులను రవాణా చేసింది. బొగ్గు, ముడిఇనుము, ఇతర ఆహార పదార్థాలను విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, బైలదిల్లా గనుల నుంచి తరలించినట్టు డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

Updated Date - 2020-07-08T08:48:56+05:30 IST