వివాదంలో వనపర్తి మెడికల్ కాలేజీ స్థలం

ABN , First Publish Date - 2021-08-30T22:37:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ జిల్లాకు కేటాయించిన మెడికల్ నిర్మించే కాలేజీ

వివాదంలో వనపర్తి మెడికల్ కాలేజీ స్థలం

వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన మెడికల్  నిర్మించే కాలేజీ స్థలం వివాదంలో పడింది. కాలేజీ కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో లంబాడా గిరిజనులు సేద్యం చేస్తున్నారు. మెడికల్ కాలేజీకి 80 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ స్థలంలో సేద్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గిరిజన రైతులతో వాగ్వాదం జరిగింది. 

Updated Date - 2021-08-30T22:37:42+05:30 IST