వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల దగ్గర సందడి

ABN , First Publish Date - 2021-04-18T18:36:56+05:30 IST

వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల దగ్గర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల సందడి నెలకొంది.

వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల దగ్గర సందడి

వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల దగ్గర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల సందడి నెలకొంది. ఆదివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఒక్కోపార్టీ నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. వరంగల్ ఎల్‌బీ కాలేజీ, హన్మకొండ హార్ట్స్ కాలేజీ మైదానాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2021-04-18T18:36:56+05:30 IST