Warangal: వీడని రెండేళ్ల బాలుడి కిడ్నాప్ మిస్టరీ

ABN , First Publish Date - 2021-10-23T13:39:58+05:30 IST

: జిల్లాలోని మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.

Warangal: వీడని రెండేళ్ల బాలుడి కిడ్నాప్ మిస్టరీ

వరంగల్: జిల్లాలోని మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. కిడ్నాప్ జరిగి 12 రోజులైనా బాలుడి ఆచూకీ లభించలేదు. బాలుడి కుటుంబం సంచారజాతి కావడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. డానియెల్ అనే బాలున్ని అపహరించుకుపోయారు. అదే రోజు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం లభించకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 

Updated Date - 2021-10-23T13:39:58+05:30 IST