Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నదాతలకు కంటతడి మిగిల్చిన వర్షాలు

వరంగల్: ఉమ్మది వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం పండించి తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Advertisement
Advertisement