Abn logo
Sep 20 2021 @ 09:26AM

Warangal: 6 నెలల గర్భిణికి ప్రసవం చేసిన వైద్యులు

వరంగల్‌:  జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ప్రసవం చేయడంతో కవలలు మృతి చెందారు. జిల్లాలోని వెంకట్రామ జంక్షన్‌ దగ్గర ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన 6 నెలల గర్భిణికి  వైద్యులు ప్రసవం చేయడంతో కవలలు మృతిచెందారు.  ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు... వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 


ఇవి కూడా చదవండిImage Caption