నిజామాబాద్: వార్డు మెంబర్ దారుణ హత్య

ABN , First Publish Date - 2020-08-10T14:57:33+05:30 IST

నిజామాబాద్: ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ వార్డ్ మెంబర్ గంగారాం దారుణ హత్యకు గురయ్యారు.

నిజామాబాద్: వార్డు మెంబర్ దారుణ హత్య

నిజామాబాద్: ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ వార్డ్ మెంబర్ గంగారాం దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా కర్రలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గంగారాం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా పని చేస్తున్నారు.

Updated Date - 2020-08-10T14:57:33+05:30 IST