Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉప్పాడ సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అలలు

తూర్పు గోదావరి: జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. కోనపాపపేట వద్ద కోతకు తీరప్రాంతం గురవుతోంది. అలలు తాకిడికి కోతకు గురై 10 పూరిళ్లు నేలమట్టమయ్యాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డుపైకి అలలు వస్తున్నాయి. 

Advertisement
Advertisement