Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మేము సైతం’ సాయం

మైదుకూరు, నవంబరు 30:  రాజంపేట బాధితులకు మేము న్నామంటూ మైదుకూరు నుంచి  పలు స్వచ్ఛంద సంస్థలు, సం ఘాలు దుస్తులు, నిత్యావ సరా లను పంపిణీ చేస్తున్నారు.  పట్టణ శివారు శ్రీనగరం, బలిజ, సంఘం సభ్యులు, రాష్ట్రీయ స్వ యం సేవక్‌ సంఘ్‌  సేవా భార తి ఆధ్వర్యంలో రాయప్పగారిపల్లె వాసులు రాజంపేట మండలం ఎ గువ మందపల్లి బాధితులకు నిత్యావసరాలు, గ్యాస్‌ స్టౌవులు, సిలిండ ర్లు, కుక్కర్లు అందచేశారు. అక్కడికి వచ్చిన కలెక్టర్‌ విజయ రామరామరాజు వారిని అభినందించారు. 

Advertisement
Advertisement