Abn logo
Nov 22 2020 @ 17:33PM

రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం: మజ్లిస్ ఎమ్మెల్యే

Kaakateeya

హైదరాబాద్: మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం తల్చుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ముంతాజ్ అహ్మద్‌‌ఖాన్‌ హెచ్చరించారు.


కేటీఆర్‌ను ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ చిలకతో పోల్చారు. కేటీఆర్‌ చిలక నిన్న మొన్న రాజకీయాల్లో కళ్లు తెరిచాడని ముంతాజ్‌‌ ఎద్దేవా చేశారు. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తాతో సమానమని అహ్మద్‌ఖాన్‌ సంచలన కామెంట్స్ చేశారు.

Advertisement
Advertisement