వైరస్‌ పోయినా మాస్కులు వదలం!

ABN , First Publish Date - 2020-09-10T22:25:12+05:30 IST

ఈ మాస్క్‌ పీడ ఎప్పటికి వదుల్తుందిరా బాబూ... అన్నట్టు ఉన్నారు మన జనం. కానీ విశేషమేంటంటే - కొన్ని దేశాల ప్రజలు మాత్రం....

వైరస్‌ పోయినా మాస్కులు వదలం!

ఈ మాస్క్‌ పీడ ఎప్పటికి వదుల్తుందిరా బాబూ... అన్నట్టు ఉన్నారు మన జనం. కానీ విశేషమేంటంటే - కొన్ని దేశాల ప్రజలు మాత్రం - కరోనా పోయినా... మాస్క్‌ మాత్రం వదిలిపెట్టం అంటున్నారు. అందుకు ఐదు రీజన్స్‌ చెబుతున్నారు. ఏంటా ఐదు రీజన్స్‌?






వీడియో చూడండి.




Updated Date - 2020-09-10T22:25:12+05:30 IST