బీజేపీ, వైసీపీల మధ్య విభేదాలు ముదిరాయా?

ABN , First Publish Date - 2020-09-27T03:56:48+05:30 IST

బీజేపీ, వైసీపీల మధ్య విభేదాలు ముదిరాయా?

బీజేపీ, వైసీపీల మధ్య విభేదాలు ముదిరాయా?

బీజేపీ, వైసీపీల మధ్య విభేదాలు ముదిరాయా?

పద్ధతి మార్చుకోమన్న అమిత్ షా సూచనను జగన్ లెక్క చేయలేదా?

జగన్ రెడ్డి సూచనతోనే మోదీపై మంత్రులు మాటలు పేలారా?

సుప్రీంలో ఆర్థిక నేరస్థుల కేసు జగన్ రెడ్డిని కలవరపెడుతోందా?

కొడాలి నాని వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు?

ముఖ్యమంత్రి ప్రాపకం కోసమే నాని దిగజారుడు భాష వాడుతున్నారా?

గతంలో లేని తిరుమల డిక్లరేషన్ వివాదం ఇప్పుడే ఎందుకు రాజుకుంది?

టీడీపీని దెబ్బకొట్టేందుకు డిక్లరేషన్ వివాదాన్ని బీజేపీ ఎంచుకుందా?

బీజేపీలో చంద్రబాబు వ్యతిరేకులు జగన్‌తో కలిసి మత రాజకీయాలు చేస్తున్నారా?

కొందరు పీఠాధిపతుల మౌనం వెనుక ఆంతర్యం ఏంటి?

హిందువులకి స్వరూపానంద ఏకైక ప్రతినిధా?

సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న డ్రగ్స్ వ్యవహారం వెనుక ఏం జరుగుతోంది?

ప్రభుత్వ వ్యతిరేక స్వరాలను అదుపు చేయడమే డ్రగ్స్ విచారణ ఉద్దేశమా?

ఓటర్లను ఆకర్షించే సెలబ్రిటీలు అధికార పార్టీ ముందు మోకరిల్లాల్సిందేనా?

వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ వీకెండ్ కామెంట్ బై ఆర్కే..











Updated Date - 2020-09-27T03:56:48+05:30 IST