Abn logo
Apr 22 2021 @ 06:26AM

ఎస్‌ఎఫ్‌బీ లైసెన్స్‌కు వీసాఫ్ట్‌ దరఖాస్తు

హైదరాబాద్‌: వీసాఫ్ట్‌ టెక్నాలజీస్‌.. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఎస్‌ఎఫ్‎బీ) లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసింది. ఫైనాన్షియల్‌ సేవలందిస్తున్న సంస్థలకు, బ్యాంకులకు బ్యాంకింగ్‌, పేమెంట్‌ సొల్యూషన్లను అందిస్తోంది. చెక్‌ ట్రంకేషన్‌ వ్యవస్థ (సీటీఎస్)కు వీసాఫ్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ సేవలందిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement