26 నుంచి నిమ్స్‌లో వెల్‌నెస్‌ సేవలు

ABN , First Publish Date - 2020-05-23T11:36:25+05:30 IST

26 నుంచి నిమ్స్‌లో వెల్‌నెస్‌ సేవలు

26 నుంచి నిమ్స్‌లో వెల్‌నెస్‌ సేవలు

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లోని వెల్‌నెస్‌ సెంటర్‌ సేవలను 26 నుంచి ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెల్త్‌ ప్యాకేజీలతో కూడిన వైద్య సేవలనందించేందుకు సెంటర్‌ను కార్పొరేట్‌ హంగులతో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-23T11:36:25+05:30 IST