ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజూ కోడిపందాలు జోరుగా మొదలయ్యాయి. తొలిరోజు కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతుల మారాయి. కోడిపందాల చాటున పేకాట, గుండాట జోరుగా సాగుతున్నాయి. తూతూ మంత్రంగానే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పెద్ద పందాల జోలికి పోలీసులు వెళ్ళని పరిస్థితి నెలకొంది.