ద్వారకా తిరుమలలో ఘనంగా అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-18T14:00:03+05:30 IST

ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ద్వారకా తిరుమలలో ఘనంగా అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం హనుమద్వాహనంపై స్వామి వారి కోవెల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కులు, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి కోవెల ఉత్సవం జరుగనుంది. 

Updated Date - 2021-10-18T14:00:03+05:30 IST