ఏలూరు: జాతరలో అశ్లీల నృత్యాలపై పోలీసు ఉన్నతాధికారుల సీరియస్

ABN , First Publish Date - 2021-10-23T14:54:02+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోణంగిలో జరిగిన ఓ జాతరలో నిర్వహించిన అశ్లీల నృత్యాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరు: జాతరలో అశ్లీల నృత్యాలపై పోలీసు ఉన్నతాధికారుల సీరియస్

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోణంగిలో జరిగిన ఓ జాతరలో నిర్వహించిన అశ్లీల నృత్యాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో సీఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్ఐ చావా సురేష్‌లను సస్పెండ్ చేస్తూ ఏలూరు డీఐజీ మోహనరావు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-10-23T14:54:02+05:30 IST