కోడిపందాల్లో అపశృతి.. గుండెపోటుతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-01-14T23:12:43+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయాగూడెంలో కోడిపందాల్లో అపశృతి చోటుచేసుకుంది. పందాల్లో అంజుత్‌ఖాన్

కోడిపందాల్లో అపశృతి.. గుండెపోటుతో ఒకరి మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయాగూడెంలో కోడిపందాల్లో అపశృతి చోటుచేసుకుంది. పందాల్లో అంజుత్‌ఖాన్(40) స్పృహ తప్పి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-01-14T23:12:43+05:30 IST