వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ ఇంటివాడయ్యాడు

ABN , First Publish Date - 2021-06-02T08:55:18+05:30 IST

వెస్టిండీస్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ మంగళవారం తన చిరకాల స్నేహితురాలు అలీసా మిగెల్‌ను వాహమాడాడు. సహచర క్రికెటర్లతో పాటు పంజాబ్‌ కింగ్స్‌...

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ ఇంటివాడయ్యాడు

వెస్టిండీస్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ మంగళవారం తన చిరకాల స్నేహితురాలు అలీసా మిగెల్‌ను వాహమాడాడు. సహచర క్రికెటర్లతో పాటు పంజాబ్‌ కింగ్స్‌ బృందం కూడా అతడికి శుభాకాంక్షలు తెలిపింది.

Updated Date - 2021-06-02T08:55:18+05:30 IST