పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-07-09T14:31:46+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అలివేరు, జల్లేరు  కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి  ఇప్పులపాడు, పట్టేనపాలెం  కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో ఏజెన్సీలో పలు గ్రామాలకు రవాణా అంతరాయం ఏర్పడింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Updated Date - 2020-07-09T14:31:46+05:30 IST