Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపుపై లక్ష్మణ్‌

నిడదవోలు :

నిడదవోలుకు చెందిన పర్వతారోహకుడు కంచడపు లక్ష్మణ్‌ నేపాల్‌లోని 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించి, జాతీయ జెండాను ఎగుర వేశాడు. గత నెల 21న నిడదవోలు నుంచి నేపాల్‌ బయలుదే రాడు. గతంలో రష్యాలో అతి ఎత్తైన 5,642 మీటర్ల ఎల్‌బ్రస్‌, కిలిమంజారో పర్వతాలను అధిరోహించాడు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.      

Advertisement
Advertisement