పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కార వేదిక

ABN , First Publish Date - 2021-08-03T05:45:47+05:30 IST

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కార వేదిక
ఎస్పీకి తమ సమస్యలు చెబుతున్న మహిళా కానిస్టేబుల్‌

ఏలూరు క్రైం, ఆగస్టు 2 : పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం ఏలూరులోని జిల్లా పోలీ స్‌ కార్యాలయంలో పోలీస్‌ సిబ్బంది సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ నిర్వహిం చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీస్‌ సిబ్బంది సమస్యలను ఒక్కొ క్కరిని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరి ష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ అనే అంశాలపై సత్వరమే పరిష్కరించాలని పోలీస్‌ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.  

Updated Date - 2021-08-03T05:45:47+05:30 IST