వాసవీ మాత జన్మదిన వేడుకలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-18T05:38:50+05:30 IST

పెనుగొండ శ్రీన గరేశ్వర మహిషాసురమర్ధని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆలయంలో అమ్మ వారి జన్మదిన వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి.

వాసవీ మాత జన్మదిన వేడుకలు ప్రారంభం

పెనుగొండ, మే 17 : పెనుగొండ శ్రీన గరేశ్వర మహిషాసురమర్ధని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆలయంలో అమ్మ వారి జన్మదిన వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి అమ్మ వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, పంచామృతాభిషేకాలు, అఖండ దీపారాధనలు నిర్వహించారు. 21 వరకు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో జీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:38:50+05:30 IST