Abn logo
Sep 25 2020 @ 01:31AM

‘శ్రీదేవి బంగ్లా’లో ఏం జరిగింది?

Kaakateeya

మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’. బాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలిచిత్రం. ఈ చిత్రం అఫీషియల్‌ ట్రైలర్‌ను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ట్విట్టర్‌లో విడుదల చేసి యూనిట్‌కు గుడ్‌లక్‌ చెప్పారు. ఇందులో ప్రియా ప్రకాశ్‌ బాలీవుడ్‌ నటిగా కనిపిస్తారు. షూటింగ్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ అనూహ్యంగా ఆమె ఎదుర్కొన్న పరిణామాలు, వాటిని ఎలా అధిగమించగలిగారు అనే నేపథ్యంలో పూర్తి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రచన, దర్శకుడు ప్రశాంత్‌ మాంబులి. అర్బాజ్‌ఖాన్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement