జియో ఫోన్‌లో వాట్సాప్‌ వీడియో కాల్‌

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

నిర్దేశిత ఫీచర్లు ఉన్న బేసిక్‌ స్మార్ట్‌ ఫోన్లకు కూడా ప్రస్తుతం ‘వాట్సాప్‌’ వాయిస్‌ కాల్‌ సపోర్ట్‌ అందిస్తోంది. కియో

జియో ఫోన్‌లో వాట్సాప్‌ వీడియో కాల్‌

నిర్దేశిత  ఫీచర్లు ఉన్న బేసిక్‌ స్మార్ట్‌ ఫోన్లకు కూడా ప్రస్తుతం ‘వాట్సాప్‌’ వాయిస్‌ కాల్‌ సపోర్ట్‌ అందిస్తోంది. కియో ఓఎస్‌ ఉన్న వాటికి కూడా ఈ సౌకర్యం వర్తిస్తోంది. కనీసం 512 ఎంబీ రామ్‌, లేటెస్ట్‌ వాట్సాప్‌ వెర్షన్‌(2.2110.41) ఉన్న ఫోన్లకే సౌకర్యం వర్తిస్తుంది. జియో ఫోన్‌, జియో ఫోన్‌2 కి సపోర్ట్‌ పొందాలంటే


- స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.

- కాంటాక్ట్‌ చాట్‌ విండో కోసం నేవిగేట్‌ చేయాలి.

- ఆప్షన్స్‌ ఓపెన్‌ చేసేందుకు కీబోర్డ్‌లో టాప్‌ రైట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి.

- ఇక్కడే, ఫోన్‌ సెంటర్‌ బటన్‌/ ఓకే బటన్‌ ఉపయోగించి వాయిస్‌ కాల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే పని అవుతుంది.


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST