అక్రమ లే అవుట్లపై కొరడా

ABN , First Publish Date - 2020-07-14T10:59:50+05:30 IST

పట్టణంలో అక్రమ లే అవుట్లపై గ్రామ పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు.

అక్రమ లే అవుట్లపై కొరడా

కోవెలకుంట్ల, జూలై 13: పట్టణంలో అక్రమ లే అవుట్లపై గ్రామ పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. మేజర్‌ గ్రామ పంచాయతీ ఈవో ప్రకా్‌షనాయుడు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి పట్టణంలో 18 లే అవుట్లను గుర్తించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏర్పా టు చేసిన అక్రమ లే అవుట్లలో ప్లాట్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని తెలిపారు. పంచాయతీ సిబ్బంది, పోలీసుల సహకారంతో రాళ్లు పెకలించి బోర్డులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-07-14T10:59:50+05:30 IST