చెప్పుకోండి చూద్దాం!

ABN , First Publish Date - 2020-10-09T07:35:42+05:30 IST

‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఆమెకు బిరుదు. ఆమె పుట్టిన రోజు ఫిబ్రవరి 13ను ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. భారత జాతీయ కాంగ్రెస్‌కు తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎంపికయింది కూడా ఆమెనే...

చెప్పుకోండి చూద్దాం!

‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఆమెకు బిరుదు. ఆమె పుట్టిన రోజు ఫిబ్రవరి 13ను ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. భారత జాతీయ కాంగ్రెస్‌కు తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎంపికయింది కూడా ఆమెనే. ఆమె ఎవరో గుర్తించండి?



సమాధానం : సరోజినీ నాయుడు

Updated Date - 2020-10-09T07:35:42+05:30 IST