ఫ్లాయిడ్‌ మద్యం మత్తులో దొంగనోట్లతో సిగరెట్లు కొన్నాడు

ABN , First Publish Date - 2020-05-30T13:15:07+05:30 IST

సోమవారం నాటి ఘటనలో ఫ్లాయిడ్‌కు బేడీలు వేసిన తర్వాత కూడా ఆయన మెడపై డెరెక్‌ చావిన్‌(44) అనే పోలీసు అధికారి ఎనిమిది నిమిషాల పాటు మోకాలిని అదిమిపెట్టి కూర్చొని, ఊపిరి ఆడకుండా చేయడంతో మరణించారు.

ఫ్లాయిడ్‌ మద్యం మత్తులో దొంగనోట్లతో సిగరెట్లు కొన్నాడు

సోమవారం నాటి ఘటనలో ఫ్లాయిడ్‌కు బేడీలు వేసిన తర్వాత కూడా ఆయన మెడపై డెరెక్‌ చావిన్‌(44) అనే పోలీసు అధికారి ఎనిమిది నిమిషాల పాటు మోకాలిని అదిమిపెట్టి కూర్చొని, ఊపిరి ఆడకుండా చేయడంతో మరణించారు. ఈ దృశ్యాన్ని దారిన పోతున్న వ్యక్తి ఒకరు చిత్రీకరించారు. ఫ్లాయిడ్‌ మద్యం మత్తులో దొంగనోట్లతో సిగరెట్లు కొన్నాడని రెస్టారెంట్‌ యజమాని 911కు ఫోన్‌ చేయడంతో పోలీసులు వచ్చారు. వాహనం వైపు లాక్కెళుతుండగా ఎదురుతిరగడంతో పోలీసులు బల ప్రయోగానికి పాల్పడ్డారు.


Updated Date - 2020-05-30T13:15:07+05:30 IST